Thursday, April 16, 2026

అ అంటే

 అక్కడ సున్నితంగా  పెరిగిన ఓ అమ్మాయి

ఇక్కడ మా మంచి రాజు గారికి అనురాగపు అర్ధాంగి 

ఇప్పుడు మురిపాలు పంచే అభిసారిక అమ్మ 

అవ్వబోతుంది ఈ తరుణంలో అందాల ఆధునిక అత్త 

అవ్వాలి త్వరగా - అద్భుతమైన ఓ అమ్మమ్మ 


ఇప్పటికే, ఎప్పటికీ సృష్టిని నడిపే అపురూపమైన అతివ 


శుభాకాంక్షలు - అభినందనలు - ఆశీస్సులు



walking star సునీత కు అభినందనల తో  -- సారిక, తరుణ్ వివాహా సందర్భంగా  

No comments:

Post a Comment